మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Lakshmi Ashtaka Stotram – శ్రీ లక్ష్మ్యష్టక స్తోత్రం


మహాలక్ష్మి భద్రే పరవ్యోమవాసి-
-న్యనంతే సుషుమ్నాహ్వయే సూరిజుష్టే |
జయే సూరితుష్టే శరణ్యే సుకీర్తే
ప్రసాదం ప్రపన్నే మయి త్వం కురుష్వ || 1 ||

సతి స్వస్తి తే దేవి గాయత్రి గౌరి
ధ్రువే కామధేనో సురాధీశ వంద్యే |
సునీతే సుపూర్ణేందుశీతే కుమారి
ప్రసాదం ప్రపన్నే మయి త్వం కురుష్వ || 2 ||

సదా సిద్ధగంధర్వయక్షేశవిద్యా-
-ధరైః స్తూయమానే రమే రామరామే |
ప్రశస్తే సమస్తామరీ సేవ్యమానే
ప్రసాదం ప్రపన్నే మయి త్వం కురుష్వ || 3 ||

దురితౌఘనివారణే ప్రవీణే
కమలే భాసురభాగధేయ లభ్యే |
ప్రణవప్రతిపాద్యవస్తురూపే
స్ఫురణాఖ్యే హరివల్లభే నమస్తే || 4 ||

సిద్ధే సాధ్యే మంత్రమూర్తే వరేణ్యే
గుప్తే దృప్తే నిత్య ముద్గీథవిద్యే |
వ్యక్తే విద్వద్భావితే భావనాఖ్యే
భద్రే భద్రం దేహి మే సంశ్రితాయ || 5 ||

సర్వాధారే సద్గతేఽధ్యాత్మవిద్యే
భావిన్యార్తే నిర్వృతేఽధ్యాత్మవల్లి |
విశ్వాధ్యక్షే మంగళావాసభూమే
భద్రే భద్రం దేహి మే సంశ్రితాయ || 6 ||

అమోఘసేవే నిజసద్గుణౌఘే
విదీపితానుశ్రవమూర్థభాగే |
అహేతుమీమాంస్య మహానుభావే
విలోకనే మాం విషయీ కురుష్వ || 7 ||

ఉమాశచీకీర్తిసరస్వతీ ధీ-
-స్వాహాదినానావిధశక్తిభేదే |
అశేషలోకాభరణస్వరూపే
విలోకనే మాం విషయీ కురుష్వ || 8 ||

ఇత్యహిర్బుధ్న్యసంహితాయాం లక్ష్మ్యష్టకమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.